Saturday, May 30, 2026
No menu items!
Advertisement
హోమ్జాతీయం - అంతర్జాతీయంమెస్సీ ఫుట్‌బాల్ మ్యాచ్‌లో అకాస్మాత్తుగా రాహుల్ ప్ర‌త్య‌క్షం

మెస్సీ ఫుట్‌బాల్ మ్యాచ్‌లో అకాస్మాత్తుగా రాహుల్ ప్ర‌త్య‌క్షం

ప్రారంభ‌మైన మెస్సీ ఫుట్‌బాల్ మ్యాచ్‌
మెస్సీ ఫుట్‌బాల్ మ్యాచ్‌లో అకాస్మాత్తుగా రాహుల్ ప్ర‌త్య‌క్షం

ఉప్ప‌ల్ రాజీవ్ గాంధీ ఇంట‌ర్‌నేష‌న‌ల్ స్టేడియం వేదిక‌గా మెస్సీ ఫుట్‌బాల్ మ్యాచ్ ప్రారంభ‌మైంది. ఈ మ్యాచ్ చూసేందుకు కాంగ్రెస్ అగ్ర‌నేత రాహుల్ గాంధీ అకాస్మాత్తుగా
ప్ర‌త్య‌క్షం కావ‌డం అక్క‌డి వారిని ఆశ్చ‌ర్య‌ప‌రిచింది. పూర్తి మ్యాచ్ కాక‌పోయినా…ప్ర‌పంచ ఫుట్ బాల్ దిగ్గ‌జం మెస్సీతో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి త‌ల‌ప‌డ‌నుండ‌టంతో ఉప్ప‌ల్ స్టేడియం మెస్సీ అభిమానుల‌తో కిక్కిరిసిపోయింది.
ఈ మ్యాచ్‌ను ప్ర‌త్య‌క్షంగా చూసేందుకు అగ్ర నేత‌లు, సినీ ప్ర‌ముఖుల‌తో పాటు అధికారులు, అభిమానులు పెద్ద సంఖ్య‌లో ఉప్ప‌ల్ స్టేడియంకు త‌ర‌లివ‌చ్చారు.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments