క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న మన్నే రాజు, గుబ్బల లక్ష్మీనారాయణ
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గాజులరామారం 129 డివిజన్ సూరారం లక్ష్మీ నగర్ లో పాస్టర్ సల్మాన్ రాజు ఏర్పాటుచేసిన క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న మేడ్చల్ జిల్లా ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మన్నే రాజు, సీనియర్ నాయకుడు గుబ్బల లక్ష్మీనారాయణ, పాస్టర్ అక్షయ పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో ప్రసాద్, శ్రీధర్ (బాబి), తాటికొండ రాము తదితరులు పాల్గొన్నారు.








