aksharagalam.com

విజయవాడ దుర్గ గుడి ధర్మకర్త సుకాసి సరిత అమ్మవారి దీక్ష

విజయవాడ దుర్గ గుడి ధర్మకర్త సుకాసి సరిత అమ్మవారి దీక్ష

విజయవాడ దుర్గ గుడి ధర్మకర్త సుకాసి సరిత అమ్మవారి దీక్ష చేపట్టి భక్తిశ్రద్ధలతో ఆలయానికి వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు పర్యవేక్షిస్తూ ఉన్నారు.

విజయవాడ దుర్గ గుడి చైర్మన్ బొర్రా రాధాకృష్ణ (గాంధీ )అమ్మవారి ఆలయ ధర్మకర్త సుకాసి సరిత అమ్మవారి దీక్ష చేపట్టి భక్తిశ్రద్ధలతో పూజలు చేస్తున్నారు
దుర్గ గుడి పాలకమండలి చైర్మన్ గాంధీ, పాలకమండలి ధర్మకర్త సరిత అమ్మవారి భక్తులుగా ఇప్పటికే ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించారు

పాలకమండలి సభ్యులు చైర్మన్ భవాని దీక్ష చేపట్టి భక్తులకు సేవలు అందిస్తున్న తీరు ఆదర్శనీయమ‌ని స్థానికులు అంటున్నారు. ఆధ్యాత్మిక భావన హైందవ ధర్మ పరిరక్షణకు దుర్గగుడి పాలకమండలి చిత్తశుద్ధితో పని చేస్తోందిని పొగిడారు.

Exit mobile version