తెలంగాణ అసెంబ్లీ సమావేశాల సందర్బంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గన్‌పార్కు వద్ద అమరవీరుల స్థూపానికి నివాళులర్పించారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఎమ్మెల్యేలు హరీశ్‌రావు, మాధవరం కృష్ణారావు, కేపీ వివేకానంద్, ప్రశాంత్‌రెడ్డి, పాడి కౌశిక్‌రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, జగదీశ్‌రెడ్డి, గంగుల కమలాకర్, పల్ల రాజేశ్వర్‌రెడ్డి, సునితాలక్ష్మారెడ్డి, కల్వకుంట్ల సంజయ్‌కుమార్, ఎమ్మెల్సీ నవీన్‌కుమార్‌లు ఉన్నారు. అనంతరం అసెంబ్లీ సమావేశాలకు వెళ్లారు.