అక్షరగళం, శేరిలింగంపల్లి: శిల్పారామం మాదాపూర్ లో నిర్వహిస్తున్న అల్ ఇండియా క్రాఫ్ట్స్ మేళ సందర్బంగా ఏర్పాటు చేసిన చేనేత హస్తకళా ఉత్పత్తులు సందర్శకులను ఆకట్టుకుంటున్నవి.శుక్రవారం సాంస్కృతిక కార్యక్రమాలలో భాగంగా యు ఎస్ నుండి విచ్చేసిన శ్రీమతి పూజ మంగళంపల్లి గారి కూచిపూడి నృత్య ప్రదర్శన , శ్రీమతి సాహితి అజ్జరపు గారి శిష్య బృందం భరతనాట్య ప్రదర్శన, శ్రీమతి ఉమా మహేశ్వరి గారి షిహాస్య బృందం కూచిపూడి మరియు సౌత్ జోన్ కల్చరల్ సెంటర్ తంజావూర్ పంపించిన జానపద నృత్యం తమిళనాడు నుండి విచ్చేసిన శ్రీ రాజన్ గారి బృందం కరాగం కావడి నృత్యాలను ప్రదర్శించి మెప్పించారు.
శిల్పారామంలో అలరించిన జానపద నృత్యం….
