అ క్షరగళం,కూకట్ పల్లి : * నూతన సంవత్సరం సందర్బంగా టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, శేరిలింగంపల్లి అసెంబ్లీ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి వి.జగదీశ్వర్ గౌడ్ గారిని వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సన్మానించి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియచేసిన 124 అల్విన్ కాలనీ డివిజన్ కార్పొరేటర్ శ్రీ దొడ్ల వెంకటేష్ గౌడ్ గారు. ఈ కార్యక్రమంలో పోశెట్టిగౌడ్, గోపాల్, లింగం, సుధాకర్, సత్తయ్య, రవీందర్, రమేష్, రాజ్యలక్ష్మి, రమాదేవి, పుట్టం దేవి, మణెమ్మ, పుణ్యవతి, తదితరులు పాల్గొన్నారు.
జగదీశ్వర్ గౌడ్ ను కలిసి శుభాకాంక్షలు తెలిపిన కార్పోరేటర్
