aksharagalam.com

సినిమా వాళ్లు మా దగ్గరకు రావొద్దు: మంత్రి కోమ‌టిరెడ్డి

సినిమా వాళ్లు మా దగ్గరకు రావొద్దు: మంత్రి కోమ‌టిరెడ్డి
సంచ‌ల‌నంగా మారిన కోమ‌టిరెడ్డి వ్యాఖ్య‌లు

సినిమా టికెట్ రేట్ల పెంపు విషయంలో తెలంగాణ‌ రాష్ట్ర ప్రభుత్వంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిన నేప‌థ్యంలో మంత్రి కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘భవిష్యత్‌లో సినిమా టికెట్ రేట్లు పెంచేది లేదు. నిర్మాతలు, దర్శకులెవరూ మా దగ్గరకు రావొద్దు. మాది ఇందిరమ్మ ప్రభుత్వం.. పేదల కోసమే నిర్ణయాలు. హీరోలకు వందలకోట్ల రెమ్యునరేషన్లు ఎవరు ఇమ్మన్నారు. కుటుంబాలతో సినిమాకు వెళ్లాలంటే తక్కువ ధరలుండాలి’ అని పేర్కొన్నారు.
మంత్రి కోమ‌టి రెడ్డి వెంక‌ట రెడ్డి వ్యాఖ్య‌లు ఇటు అధికార వ‌ర్గాల్లోనూ…అటు సినీ ఇండ్ర‌స్ట్రీలోనూ సంచ‌ల‌నంగా మారాయి.

Exit mobile version