Monday, December 23, 2024
spot_img
Homeజిల్లాలుప్రభుత్వ భూమిని ప‌రిశీలించిన మేడ్చల్ అడిష‌న‌ల్ క‌లెక్ట‌ర్ ….

ప్రభుత్వ భూమిని ప‌రిశీలించిన మేడ్చల్ అడిష‌న‌ల్ క‌లెక్ట‌ర్ ….

అక్ష‌ర‌గ‌ళంః కుత్బుల్లాపూర్ మండల్ లోని పెట్ బషీరాబాద్ గ్రామంలోని సర్వేనెంబర్ 25/1 25/2 లలో గల ప్రభుత్వ భూములను మంగళవారం మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా అదనపు కలెక్టర్ తనిఖీ చేశారు. ఆక్ర‌మణ‌లు మరియు మిగులు భూమి వివ‌రాలను అధికారుల‌ను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో ఆర్డిఓ మల్కాజ్ గిరి శ్యాంప్రకాష్ , కుత్బుల్లాపూర్ తహాసీల్దారు,రెవెన్యూ ఇన్స్పెక్టర్, తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

Recent Comments