Wednesday, January 14, 2026
No menu items!
Advertisement
హోమ్జిహెచ్​​ఎంసిALLప్రజావాణి కార్యక్రమాన్నిరద్దుచేసిన జిల్లా కలెక్టర్ మను చౌదరి

ప్రజావాణి కార్యక్రమాన్నిరద్దుచేసిన జిల్లా కలెక్టర్ మను చౌదరి

-రాష్ట్రపతి శీతకాల విడిది ముగించుకొని తిరిగి ఢిల్లీ ప్రయాణం
-విపత్తుల సమయంలో నివారణ చర్యల పై మాక్ డ్రిల్

అక్షరగళం,మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా. రాష్ట్రపతి శీతకాల విడిది ముగించుకొని తిరిగి ఢిల్లీ ప్రయాణం అవుతున్న సందర్భంగా మరియు విపత్తుల సమయంలో నివారణ చర్యల పై మాక్ డ్రిల్ ఏర్పాట్ల పనులలో జిల్లాయంత్రాంగం నిమగ్నమై ఉన్నందున సోమవారం (22-12-2025)న మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించాల్సిన ప్రజావాణి కార్యక్రమాన్నిరద్దు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ మను చౌదరి ఒక ప్రకటనలో తెలిపారు. ఇట్టి విషయాన్ని జిల్లా ప్రజలందరు గమనించాలని కలెక్టర్ కోరారు.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments