aksharagalam.com

స్థానిక సమస్యలపై పాదయాత్ర నిర్వహించిన కార్పొరేటర్ కొలుకుల జగన్

స్థానిక సమస్యలపై పాదయాత్ర నిర్వహించిన కార్పొరేటర్ కొలుకుల జగన్

జగద్గిరిగుట్ట డివిజన్ పరిధిలోని కూన మహాలక్ష్మి నగర్. లో స్థానిక ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై శుక్రవారం డివిజన్ కార్పొరేటర్ జగన్ పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానికులు పలు సమస్యలను ఆయన దృష్టికి తీసుకువచ్చారు. అనంతరం కార్పొరేటర్ మాట్లాడుతూ… సమస్యల పరిష్కారం కోసం తను కృషి చేస్తానని హామీ ఇచ్చారు. . పెండింగ్ లో ఉన్న సీసీ. రోడ్డ్ .UGD పనులను త్వరలో చేపడతామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో. డివిజన్ వెంకటేష్ . మహంకాళి దుర్గయ్య. సిద్దయ్య. ఆంజనేయులు తిరుపతయ్య .బస్తి వాసులు తదితరులు పాల్గొన్నారు.

Exit mobile version