Kadthal,Hyderabad:గణపయ్య దీవించూ అని మండల కేంద్రంలో ఉన్న కాలనీవాసులు ప్రార్ధించారు.
Kadthal,Hyderaba: Kadthal,Hyderabad:మండల కేంద్రంలో వివిధ కాలనీలలో బుధవారం గణనాధుల నిమజ్జన కార్యక్రమంలో డిసీసీ అధికార ప్రతినిధి గూడూరు శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు.
Kadthal,Hyderabad: ఈ సందర్బంగా గణనాథుడిని దర్శించుకుని కడ్తాల మండల ప్రజలు సుఖశాంతులతో ఆయురారోగ్యాలతో పాడిపంటలతో వచ్చే సంవత్సరం వరకు కడ్తాల అన్ని రంగాలలో ముందుండాలని ఆ భగవంతుని మనసారా కోరుకోవడం జరిగింది.
కార్యక్రమంలో డిసిసి ప్రతి అధికార ప్రతినిధి గూడూరు శ్రీనివాస్ రెడ్డి, బ్లాక్ ప్రెసిడెంట్ యాట నరసింహ ముదిరాజ్, కాంగ్రెస్ పార్టీ మండల పార్టీ అధ్యక్షు డు బిచ్యా నాయక్, పిఎసిఎస్ డైరెక్టర్ చేగూరి వెంకటేష్,మాజీ ఎంపిటిసి రాములు గౌడ్, లక్ష్మయ్య, నాయకులు మంకీ శీను, నాగిళ్ల మల్లయ్య, కేశన యాదయ్య, కందికంటి జంగయ్య, మాలే మల్లేష్ గౌడ్, రాజేందర్ గౌడ్, దాసు, మహేష్ తదితరులు పాల్గొన్నారు.