శ్రీశైలం దేవస్థానంలో డిజిటల్ చెల్లింపుల అమలుకు చర్యలు: దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి
శ్రీశైలం దేవస్థానంలో డిజిటల్ చెల్లింపుల అమలుకు చర్యలు తీసుకుంటామని దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. దీంతో భక్తులకు, దాతలకు సులభంగా ఉంటుందని ఆయన అన్నారు.
సచివాలయంలో దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డిని సచివాలయంలో శ్రీశైలం దేవస్థానం బోర్డు సభ్యులు బోడేపూడి వెంకట సుబ్బారావు (BSR), ఆనిల్ కుమార్, పిచ్చయ్య కలిశారు.

