aksharagalam.com

కండోమ్స్‌పై ట్యాక్స్.. ప్రభుత్వంపై విమర్శలు

కండోమ్స్‌పై ట్యాక్స్.. ప్రభుత్వంపై విమర్శలు

చైనా ప్ర‌భుత్వం టాక్స్ వ‌సుళ్ళ‌లో మ‌రీ బ‌రి తెగించింది అంటున్నారు అక్క‌డి జ‌నం. కండోమ్స్‌పై టాక్స్ వ‌సూళ్లు ఏంటీ అని విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి.
చైనా ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. త్వరలో కండోమ్స్‌పై ‘వ్యాట్’ వసూలు చేయనున్నట్లు ఇటీవల ప్రకటించింది. దీంతో వాటి ధరలు పెరగనున్నాయి. ఈ నిర్ణయంపై సోషల్ మీడియాలో తీవ్ర వ్యతిరేకత వస్తోంది. ధరలు పెరిగితే సామాన్యులు కొనలేరని, దీనివల్ల లైంగిక సంబంధిత వ్యాధులు, ఇతర ఆరోగ్య సమస్యలు పెరిగే ప్రమాదం ఉందని నెటిజన్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ప్ర‌భుత్వం తీరు ఇలాగే ఉంటే…రోడ్ల‌పై నిర‌స‌న తెలుపాల్సి ఉంటుంద‌ని ప‌బ్లిక్ ప్ర‌భుత్వాన్ని హెచ్చ‌రిస్తున్నారు.

Exit mobile version