Bigg Boss:బిగ్ బాస్ షో ఏ భాషలో చేసిన సూపర్ హిట్గా నిలుస్తుంది. అయితే తెలుగు లో గత సీజన్ సూపర్ హిట్ కావడంతో ఈ సీజన్ మీద బారి అంచనాలే ఏర్పడ్డాయి.
Bigg Boss:సండే రోజు చేసిన లాంచింగ్ ఎపిసోడ్ కి రేటింగ్ మాత్రం అద్దిరిపోయింది.ఈ నెల 1 తేదీన మొత్తం 14 మంది కాంటస్టెంట్లతో బిగ్ బాస్ లాంచింగ్ ఎపిసోడ్ గ్రాండ్గా స్టార్ట్ అయింది.దీనికి నాగార్జున గారే హోస్ట్ చేశారు.ఈ లాంచింగ్ కి రేటింగ్ 18.9 తో దూసుకుపోయింది.రూరల్ మరియు అర్బన్ రెండు చోట్ల కూడా రేటింగ్లో బిగ్ బాస్ రికార్డ్ క్రియేట్ చేసింది.మునుపెన్నడూ రానంతగా రేటింగ్ వచ్చింది.ఇప్పుడు ఇద్దరు కంటెస్టెంట్లు ఎలిమినేట్ అయ్యి బయటకు రావడంతో హౌస్లో 12 మంది ఉన్నారు.
ఈ వారం రేటింగ్స్ చూస్తే రూరల్ మరియు అర్బన్ రెండు కలిపి 11.74 తో లాంచింగ్ ఎపిసోడ్ అంత కాకపోయినా బాగానే వచ్చింది.ముందు ముందు బిగ్ బాస్ ఎలాంటి ట్విస్టులు ఇస్తారో చూడాలి. ఈ సారి బిగ్ బాస్ షో మీద భారీగానే అంచనాలు ఏర్పడ్డాయి.ఈ సారి హౌస్ లో ఎక్కువగా సీనియర్ ఆరిస్ట్ లు ఉన్నారు.వండుకు తినే రేషన్ కూడా గేమ్ ఆడే సంపాదించుకోవాలని చెప్పడం చూస్తుంటే బిగ్ బాస్ మీద అంచనాలు భారీగా పెరుగుతున్నాయి. చూద్దాం నెక్స్ట్ వీక్ బిగ్ బాస్ ఎలాంటి ట్విస్ట్ ఇస్తారో, దాన్ని బట్టి రేటింగ్ ఉంటుంది మరి. బిగ్ బాస్ న్యూస్ కోసం ఈ వెబ్సైట్ ను ఫాలో అవ్వండి .