ఘనంగా ఏపీయస్ఆర్టీసీ మజ్దూర్ అసోసియేషన్ రాష్ట్ర మహాసభ
విజయవాడ ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలో APSRTC నేషనల్ మజ్దూర్ అసోసియేషన్ రాష్ట్ర మహాసభల్లో… ముఖ్యఅతిథిలుగా APJAC చైర్మన్, ఏపీ ఎన్జీజీవో సంఘ రాష్ట్ర అధ్యక్షుడు విద్యాసాగర్, ప్రధాన కార్యదర్శి DV రమణ పాల్గొన్నారు.
నేషనల్ మజ్దూర్ రాష్ట్ర అధ్యక్షుడు రమణారెడ్డి, ప్రధాన కార్యదర్శి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ కొనకల నారాయణ, ఎండి ద్వారకా తిరుమలరావు ఐపిఎస్, స్పెషల్ మండల సభ్యులు ఎన్జీవో మాజీ అధ్యక్షులు పి. అశోక్ బాబు, జోనల్ చైర్మన్ సురేష్ రెడ్డి, నాగరాజు, బోండా ఉమా, గద్దె రామ్మోహన్ తదితరులు పాల్గొన్నారు.

