Tuesday, January 13, 2026
No menu items!
Advertisement
హోమ్తెలంగాణరాశికి క్షమాపణ చెప్పిన అనసూయ

రాశికి క్షమాపణ చెప్పిన అనసూయ

– ఓ టీవీ షోలో రాశిపై డబుల్ వీడియో డైలాగ్ వాడిన అనసూయ

– డైలాగ్ రాయించి డైరెక్ట్ చేసిన వ్యక్తుల్ని ఆరోజు తాను అడగాల్సి ఉందని వ్యాఖ్య

– తన తప్పును అంగీకరిస్తూ క్షమాపణ చెబుతున్నానని వెల్లడి

‘దండోరా’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో శివాజీ వ్యాఖ్యలు వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. మహిళల వస్త్రధారణపై ఆయన చేసిన వ్యాఖ్యలపై అనసూయ, చిన్మయి వంటి వారు తీవ్ర విమర్శలు గుప్పించారు.

ఈ క్రమంలో శివాజీకి మద్దతుగా నిలుస్తూ సీనియర్ నటి రాశి ఓ వీడియో విడుదల చేశారు. ఓ టీవీ కార్యక్రమంలో తనపై యాంకర్ అనసూయ చేసిన ‘రాశిగారి ఫలాలు’ అనే డబుల్ మీనింగ్ డైలాగ్ పై రాశి మండిపడ్డారు. ఈ నేపథ్యంలో రాశికి అనసూయ క్షమాపణ చెప్పారు. ఈ మేరకు ఆమె ఓ ప్రకటన విడుదల చేశారు.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments