Wednesday, January 14, 2026
No menu items!
Advertisement
హోమ్ఆంధ్ర ప్రదేశ్BREAKING: బస్సు ప్రమాదం.. 15 మంది మృతి!

BREAKING: బస్సు ప్రమాదం.. 15 మంది మృతి!

BREAKING: బస్సు ప్రమాదం.. 15 మంది మృతి!
అల్లూరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. చిత్తూరు జిల్లాకు చెందిన ఓ ప్రైవేట్ బస్సు అదుపు తప్పి లోయలో పడింది. ఈ ఘటనలో 15 మంది మృతిచెందినట్లు తెలుస్తోంది. చింతూరు నుంచి మారేడుమిల్లి వెళ్తున్న బస్సు ఘాట్‌రోడ్డు వద్ద లోయలోకి దూసుకెళ్లింది. భద్రాచలంలో ఆలయ దర్శనం చేసుకుని అన్నవరానికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments