నీలాంటి కుక్కల్ని చాలా చూశాం.!
నీ బండారం బైటపెడితే తట్టుకోలేవ్ అన్న మాధవరం
కల్వకుంట్ల కవితకు మాధవరం మాస్ వార్నింగ్
నీలాంటి కుక్కల్ని చాలా చూశాం.!
నీ బండారం బైటపెడితే తట్టుకోలేవ్ అన్న మాధవరం
కవితపై ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు సంచలన వ్యాఖ్యలు…
కల్వకుంట్ల కవితకు ఎమ్మెల్యే మాధవరం కృష్ణరావు మాస్ వార్నింగ్ ఇచ్చారు. నీలాంటి కుక్కల్ని చాలా చూశామని
కవితపై ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు సంచలన వ్యాఖ్యలు చేశారు. నీ బండారం బైటపెడితే తట్టుకోలేవ్ అంటూ కవితను కృష్ణరావు ఏకిపారేశారు.
తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం కల్వకుంట్ల కవిత అంశం రాజకీయంగా పెనుదుమారంగా మారింది. ఇటీవల హైదరాబాద్ లో పలు ప్రాంతాల్లో పర్యటించిన నేపథ్యంలో కవిత మాట్లాడుతూ… హైదరాబాద్ ఎమ్మెల్యేలంతా భూములు కబ్జాలు చేశారంటూ వ్యాఖ్యలు చేశారు. మాజీ మంత్రి మల్లారెడ్డి పాలమ్మి, పూలమ్మి .. భూములు కూడా కబ్జాలు పెట్టాడంటూ వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. దీనిపై రాజకీయాంగా దుమారం చెలరేగింది

