Monday, December 23, 2024
spot_img
HomeBreakingSubhash Nagar:ఎస్సార్ నాయక్ నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో లడ్డు వేలంపాట

Subhash Nagar:ఎస్సార్ నాయక్ నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో లడ్డు వేలంపాట

Subhash Nagar:ఎస్సార్ నాయక్ నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన వినాయక లడ్డుని మూడు లక్షల 85 వేల రూపాయలకు సొంతం చేసుకున్న
పి .వి. భాస్కర్ రెడ్డి

Subhash Nagar:ఎస్సార్ నాయక్ నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో లడ్డు వేలంపాట

Hyderabad:సుభాష్ నగర్ డివిజన్ ఎస్ఆర్ నాయక్ నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గణేష్ నవరాత్రుల్లో భాగంగా లడ్డునీ వేలం బాటలో పివి భాస్కర్ రెడ్డి 3లక్షల 85 వేల రూపాయలకు కైవసం చేసుకున్నారు. ఈ సందర్భంగా సహకరించిన మిత్రులు నవ్య కాంత్ గారు, మరియు సాగర్ రెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేశారు.

ఆ భగవంతుడు ఆశీస్సులతో లడ్డుని సొంతం చేసుకోవడం మేము అదృష్టంగా భావిస్తున్నానని నాకు సహకరించిన నా మిత్రులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నానీ పి .వి.భాస్కర్ రెడ్డి అన్నారు. అనంతరం వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు లడ్డూని భాస్కర్ రెడ్డికి అందజేశారు.

ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బొబ్బరంగారావు గారు మాజీ ఏరియా కమిటీ సభ్యులు బీఆర్ఎస్ నాయకులు గుబ్బల లక్ష్మీనారాయణగారు, తెలుగుదేశం నాయకులు ఎస్ వీరబాబు గారు , హరిబాబు యాదవ్ గారు, పూర్ణచంద్రగుప్తగారు, రాజారెడ్డిగారు, మహేందర్ రెడ్డిగారు, ప్రతాపరెడ్డిగారు, శ్రీకాంత్ రెడ్డి గారు రాజేష్ గారు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

Recent Comments