అక్షరగళం, శేరిలింగంపల్లి: మహబూబాబాద్ జిల్లా దంతుపల్లి మండలం రామానుజపురం గ్రామం నుంచి సర్పంచ్‌గా ఎన్నికైన రిపోర్టర్ దామోదర్ రెడ్డిని శేర్లింగంపల్లి శాసనసభ్యులు, పీఏసీ చైర్మన్ శ్రీ అరేకపూడి గాంధీ సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా గ్రామాభివృద్ధికి దామోదర్ రెడ్డి కృషి చేయాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో అల్విన్ కాలనీ డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్, హైదర్‌నగర్ డివిజన్ కార్పొరేటర్ నార్నె శ్రీనివాసరావు పాల్గొన్నారు. యువనేత దొడ్ల రామకృష్ణ గౌడ్, మరెళ్ల శ్రీనివాస్, ప్రదీప్ రెడ్డి, ఎం. రాజు, గోపాల్, లింగం, సుధాకర్, సత్తయ్య, మోజెస్, బాలరాజు, సోమిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

