అక్షరగళం, కుత్బుల్లాపూర్: కంటోన్మెంట్ రాజరాజేశ్వరి గార్డెన్స్‌లో ఆదివారం ప్రధానమంత్రి మన్ కీ బాత్ కార్యక్రమంలో మల్కాజిగిరి పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్, జిల్లా అధ్యక్షులు డాక్టర్ ఎస్. మల్లారెడ్డి, కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గాజులరామారం డివిజన్ అధ్యక్షులు సాయినాథ్ నేత , జిల్లా కిసాన్ మోర్చా ప్రధాన కార్యదర్శి పట్లోళ్ల శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
‘మన్ కీ బాత్’ కార్యక్రమంలో పాల్గొన్న నేతలు
By KRISHNA
0
14
మునుపటి వ్యాసం
తదుపరి ఆర్టికల్
RELATED ARTICLES

