Saturday, February 28, 2026
No menu items!
Advertisement
హోమ్అంత‌ర్జాతీయంమెస్సీ మ్యాచ్.. పలు వస్తువుల అనుమతి నిషేధం

మెస్సీ మ్యాచ్.. పలు వస్తువుల అనుమతి నిషేధం

మెస్సీ మ్యాచ్.. పలు వస్తువుల అనుమతి నిషేధం

కాసేపట్లో ఉప్పల్ స్టేడియంలో ఫుట్‌బాల్ లెజెండ్ మెస్సీ, సీఎం రేవంత్ మ్యాచ్ ఆడనున్నారు. ఈ నేపథ్యంలో స్టేడియం వద్ద పోలీసులు భారీ భద్రత కల్పించారు. భద్రతా దృష్ట్యా స్టేడియంలోకి పలు వస్తువుల అనుమతి నిషేధించారు. పవర్ బ్యాంక్, సెల్ఫీ స్టిక్, కెమెరా, బ్యానర్స్, పెన్స్, బాటిల్స్, లైటర్, సిగరెట్, ల్యాప్‌టాప్స్ వంటి వస్తువులను అనుమతించబోమని పోలీసులు వెల్లడించారు.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments