మట్టి గణపతినే పూజిద్దాం.. పర్యావరణాన్ని కాపాడుకుందాం..

Estimated read time 1 min read

మట్టి గణపతినే పూజిద్దాం..
పర్యావరణాన్ని కాపాడుకుందాం..

ఈ రోజు అల్విన్- కాలనీ డివిజన్ పరిధిలోని జలకన్య కాలనీ సభ్యుల ఆధ్వర్యంలో స్థానిక డివిజన్ నాయకులు,నియోజకవర్గ నాయకులు గొట్టిముక్కల వెంకటేశ్వర రావు గారు, శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ వి.జగదీశ్వర్ గౌడ్ గారితో కలిసి మట్టి వినాయకులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..

Matti Vinayakudu :

పర్యావరణాన్ని రక్షించాలనే గొప్ప సంకల్పంతో ప్లాస్టిక్‌ నివారణ చర్యలో భాగంగా మకజొన్నతో తయారు చేసిన స్టార్చ్‌ బ్యాగులను వాడాలన్నారు.గణేశ్‌ నవరాత్రి వేడుకల్లో ప్రజలు మట్టి విగ్రహాలను నెలకొల్పి చవితి వేడుకలను ఆనందంగా జరుపుకోవాలని కోరారు.వినాయకుడు నగర ప్రజల సకల విజ్ఞాలను తొలగించి ఆయురారోగ్యాలతో, ఐశ్వర్యాలను ప్రసాదించాలని అర్థించారు..

Matti Vinayakudu :

ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు మరేళ్ల శ్రీనివాస్ రావు,నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు ఇస్మాయిల్
పట్వారీ శశిధర్,నవీన్ రెడ్డి,రెహ్మాన్,రవి,వాసు,సంగమేష్,మౌలానా,స్వరూప్,రూబెన్,శివలింగం,రమేష్,ప్రభాకర్ లింగం,షాహిద్,శ్రీనివాస్ గౌడ్,హరనాథ్ గౌడ్,ప్రసాద్,శ్రీనివాస్,రమేష్,వెంకట్ రమణ,మహిళలు సత్తుర్ శిరీష,దుర్గ,లహరి డివిజన్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు..

You May Also Like

More From Author